☰
శనివారం, జనవరి 23, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 14/01/2021 01:22 IST
కేంద్ర మంత్రికి షాకిచ్చిన హనుమ విహారి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనను అవమానిస్తూ ట్వీట్‌ చేసిన కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోకు టీమ్‌ఇండియా క్రికెటర్‌ హనుమ విహారి అదిరిపోయే షాకిచ్చాడు. సోషల్‌మీడియాలో హీరోగా మారాడు. అతడికి తోడుగా రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ట్వీట్‌ చేయడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో హనుమవిహారి ఎలాంటి ఇన్నింగ్స్‌ ఆడాడో అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్న జట్టును ఓటమి పాలవ్వకుండా ఉండేందుకు అశ్విన్‌తో కలిసి 259 బంతుల్ని డిఫెండ్‌ చేశాడు. పిక్క కండరాలు పట్టేసి నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ అతడు పోరాడిన తీరుకు ప్రశంసల జల్లు కురిసింది. అయితే సుప్రియో మాత్రం ఇందుకు విరుద్ధంగా ట్వీట్‌ చేశారు.

‘7 పరుగులు చేసేందుకు 109 బంతులు ఆడటం నేరం. టీమ్‌ఇండియా చారిత్రక విజయాన్ని హనుమబిహారి చంపేయడమే కాదు క్రికెట్‌ను హత్య చేశాడు. గెలుపు అవకాశాలు నిలపలేని అతడు ఒక నేరస్థుడు. నోట్‌: క్రికెట్‌ గురించి నాకేమీ తెలియదని నాకు తెలుసు’ అంటూ జనవరి 11న సుప్రియో ట్వీట్‌ చేశాడు. విహారిని అవమానించడమే కాకుండా అతడి పేరును ‘బిహారి’ అని రాశాడు. దీనికి ఈ తెలుగు క్రికెటర్‌ అత్యంత హుందాగా.. చతురతతో స్పందించాడు. ‘హనుమ విహారి’ అని మంత్రికి బదులిచ్చాడు. దాంతో సుప్రియోకు అదిరిపోయే జవాబు ఇచ్చావని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.

ఇవీ చదవండి
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
ఐపీఎల్‌ వల్లే ఆటగాళ్లకు గాయాలు


Tags: Sports Newsస్పోర్ట్స్‌ న్యూస్‌Cricket Newsక్రికెట్‌ న్యూస్‌Babul Supriyoబాబుల్‌ సుప్రియోHanuma Vihariహనుమ విహారి

మరిన్ని

  • నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్‌ఇండియా[01:54]
  • తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు[01:44]
  • కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..![01:36]
  • ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం![21:39]
  • 36 ఆలౌట్‌: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే![20:01]
  • నటరాజ్‌.. నువ్వో లెజెండ్‌: వార్నర్‌[18:46]
  • టీమ్‌ఇండియాకు కొత్త ఫిట్‌నెస్‌ టెస్టు?[17:10]
  • జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదు[16:33]
  • ఆసీస్‌ కాదు.. టీమిండియాపై దృష్టిపెట్టండి   [12:14]
  • ఇండియా అంటే ఇది: సెహ్వాగ్‌  [08:40]
  • అమ్మో.. టీమ్‌ఇండియాతో అంటే శ్రమించాల్సిందే[01:53]
  • ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం![01:51]
  • సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్‌ సందేశం పంపించారు[01:47]
  • ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్‌ పటేల్‌ జోక్..[01:41]
  •  తొలి 2 టెస్టులకు ఇంగ్లాండ్‌ జట్టు ఎంపిక[00:39]
  • ఆసీస్‌పై ప్రణాళిక అలా మొదలైంది![22:36]
  • ఆసీస్‌ సిరీసులో సిరాజ్‌ దొరికాడు: రవిశాస్త్రి[19:20]
  • పంత్‌ బాగా ఆడితే నా కెరీర్‌ ముగిసిపోదు..[15:30]
  • ఇంటికి చేరుకున్న అశ్విన్‌, సుందర్‌[14:49]
  • సిరాజ్ కోసం దేవుడికి థ్యాంక్స్ చెప్పా‌: శార్దూల్‌[01:24]
  • ఆటగాళ్లకు క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపు[10:46]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • 36 ఆలౌట్‌: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
  • తిరస్కరించిన రహానె..అభినందిస్తున్న నెటిజన్లు
  • జీవితంలో ఎప్పుడూ ఇలాంటి జట్టు చూడలేదు
  • ‘గీతా’లాపన.. జారిపడ్డ జెనీ.. తమన్నా వర్కౌట్‌
  • కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే..!
  • ఎస్‌ఈసీ కార్యాలయానికి పంచాయతీరాజ్‌ అధికారులు
  • ‘సీరం’ అగ్నిప్రమాదం.. నష్టం ₹1000 కోట్లు పైనే! 
  • తారక్‌ ట్రాఫిక్‌ జరిమానా చెల్లించిన అభిమాని
  • నాటి పెట్టుబడుల ఫలితమే నేటి టీమ్‌ఇండియా
  • ఏపీ సీఎస్‌, డీజీపీకి నిమ్మగడ్డ లేఖ
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.